Telugu Archives - Freedom by Marion Bloem https://freedombymarionbloem.com/language/telugu/ A poem to understand the meaning of the concept FREEDOM Thu, 23 May 2019 20:59:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.7.1 స్వేచ్ఛ in Telugu by Afeefa Banu https://freedombymarionbloem.com/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9b-in-telugu-by-afeefa-banu/ https://freedombymarionbloem.com/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9b-in-telugu-by-afeefa-banu/#respond Tue, 30 Jul 2013 22:00:00 +0000 https://freedom.pilvia.site/?p=130 స్వేచ్ఛ స్వేచ్ఛ గా ఉన్నానంటే నువ్వు నిస్శబ్దంగా ఉండు ఎందుకంటే నాకు చెప్పాల్సిన విషయముంది.   స్వేచ్ఛ గా ఉన్నానంటే నువ్వు కటకటాల వెనుక అప్పుడు మాకు భయపడే అవసరముండదు నీ భావాలు పనులు తేడగా ఉన్నా   స్వేచ్ఛగా ఉన్నా నంటే కచ్ఛితంగా రేపే ఒక రోజు అని ఈ రోజు రోజు కన్నా తక్కువ అని అనుకోవడం.   స్వేచ్ఛగా ఉన్ననంటే  తలుపులు వేసుకొని యేవైతె గుప్తంగా కోసదూరంగా పెట్టాలొ అవన్నీ తెరపైన చూడడం. […]

The post స్వేచ్ఛ in Telugu by Afeefa Banu appeared first on Freedom by Marion Bloem.

]]>

స్వేచ్ఛ

స్వేచ్ఛ గా ఉన్నానంటే నువ్వు నిస్శబ్దంగా ఉండు

ఎందుకంటే నాకు చెప్పాల్సిన విషయముంది.

 

స్వేచ్ఛ గా ఉన్నానంటే నువ్వు కటకటాల వెనుక

అప్పుడు మాకు భయపడే అవసరముండదు

నీ భావాలు పనులు తేడగా ఉన్నా

 

స్వేచ్ఛగా ఉన్నా నంటే కచ్ఛితంగా రేపే ఒక రోజు అని

ఈ రోజు రోజు కన్నా తక్కువ అని

అనుకోవడం.

 

స్వేచ్ఛగా ఉన్ననంటే  తలుపులు వేసుకొని

యేవైతె గుప్తంగా కోసదూరంగా పెట్టాలొ

అవన్నీ తెరపైన చూడడం.

 

స్వేచ్ఛ గా ఉన్నానంటే మోద్దు నిద్దర

ఎందుకంటె వెరే వళ్ళ గొంతులు నిస్శబ్దమం చేయ బడినవి.

 

స్వేచ్ఛ గా ఉన్నానంటే ఎప్పుడైన యెవైన తినేసి

మిగిలిన యెంగిలిని ఆకలి కేకలను నిస్శబ్దం చేసె

పత్రికలలొ పూది  వేయడం

 

స్వేచ్ఛ గా ఉన్నానంటే  నాకు యెది స్వెచ్ఛ నిచ్చినదో

స్వెచ్చ గా ఉండనిస్తున్నదో

నాకు నా స్వెచ్చ లో ఏదైతే  ప్రతిరోజు

ఖైదీగా పెట్టుతుందో

తెలియకుండా ఉండడం.

 

స్వేచ్ఛ గా ఉన్నానంటే ఎవరో వస్తారని

నేను ధర్మంగా నమ్ముతున్న

నా భయాల నుంచి నాకు విముక్తి కలిగిస్తారని

ప్రతీక్షించడం.

 

స్వేచ్ఛ  అంటే నా భావాలను అతికించి

నా చుట్టుపక్కల నా మనసులొ నిండిన

కాని నీ పట్టు లొ రాకుండా దక్క కుండా పోవడం.

 

స్వెచ్ఛ అంటే కలిగించడం నాకు రక్షణ

నీ విచారాలతో  యెవైతే

వేరేగా ఉన్నాయూ నాకన్నా.

 

స్వేచ్ఛ  అంటే దాని అర్ధం

నాకు స్ప్శ్టంగా ఉన్నాకాని నీకు

తెలియక పోవడం.

 

అప్పుడు స్వెచ్ఛ నాకు ఓడమి

నీకు మ్రుత్య దండం.

అప్పుడు స్వెచ్ఛ నిరంకుసమైన ఆవిరి.

 

కాని ఒకవేళ్ళ అది నాకు అంగీకరిస్తే

మన ఇద్దరి సమ్మితితో

నీకు నా పొంగుతున్న స్వెచ్ఛ లో నుంచి

కొంచం ఇవ్వ గలిగితే

కొద్ది కాలం లెక కొనసాగేనంత కాలం వరకు

నీకు విముక్తి చీయడానికి

నా ఊపిరి ఆడకుండా  ఉక్కిరి బిక్కిరి చేసి

అణచి వేసే స్వెచ్ఛతో

డచ్ మూలం: మారియన్ బ్లూం; తెలుగు అనువాదం: అఫిఫా బాను.

The post స్వేచ్ఛ in Telugu by Afeefa Banu appeared first on Freedom by Marion Bloem.

]]>
https://freedombymarionbloem.com/%e0%b0%b8%e0%b1%8d%e0%b0%b5%e0%b1%87%e0%b0%9a%e0%b1%8d%e0%b0%9b-in-telugu-by-afeefa-banu/feed/ 0
Swechcha in Telugu by Afeefa Banu https://freedombymarionbloem.com/swechcha-in-telugu-by-afeefa-banu/ https://freedombymarionbloem.com/swechcha-in-telugu-by-afeefa-banu/#respond Wed, 30 May 2012 22:00:00 +0000 https://freedom.pilvia.site/?p=69 Swechcha

Swechchaga unnanu ante, nuvvu nishshabdamu ga undu
Yendukante naku cheppalsina vishayamu undi

The post Swechcha in Telugu by Afeefa Banu appeared first on Freedom by Marion Bloem.

]]>
Swechcha in Telugu by Afeefa Banu

Swechcha

Swechchaga unnanu ante, nuvvu nishshabdamu ga undu
Yendukante naku cheppalsina vishayamu undi

Swechcha ga unnanu ante nuvvu katakatala venuka
Appudu maku bhaya pade awasaramu undadu
Nee bhavalu, panulu thedaga unna

Swechchaga unnanu ante, kachchitanga repe waka roju ani
Eeroju waka roju kanna takkuwa ani
Anukowadam

Swechchaga unnanu ante, talupulu wesukoni
Yevi aiythe guptanga kosa duranga petta lo
Awanni thera paina chudadam

Swechchaga unnanu ante moddu niddara
Yendukante were waalla gonthu nishshabdam cheya badinadi

Swechchaga unnanu ante yeppudanna yenthaiyna thinesi
Migilina yengali ni aakali kekalanu nishshabdam chese pathrikalalo
Poodi veyadam.

Swechchaga unnanu ante, naaku Yedi swechcha nichchinado
Swechchaga undanisthunnado
Naaku na swechcha lo yedaithe prati roju kaidi ga pettuthundo
Teliykunda undadam

Swechchaga unnanu ante yewaro wastharani
Nenu dharmanga nammutunna
Na bhayala nunchi naaku vimukthi kaligistharani
Prateekshinchadam

Swechcha ante na bhawalanu athikinchi
Na chuttupakkala, na manusu lo nindina
Kaani nee pattu lo rakunda dakka kunda powatam.

Swechcha ante kaliginchadam naku
Rakshana nee wicharalato yevaithe
Werega unnayo nakanna.

Swechcha ante daani artham naaku
Spashtanga unna kaani neeku
Teliyaka powadam

Appudu swechcha naaku oodami
Neeku mrithyadandam
Appudu swechcha nirankusamaina aawiri,
Kaani wakawella adi naaku
Angeekaristhe mana iddari sammithi tho
Neeku naa ponguthunna swechcha lo nunchi
koncham iwwagaligithe
koddi kaalamu leka konusaagenantha kaalamu waraku
neeku wimukti cheyutaku
na oopiri aadakunda anachiwese swechcha to.

Marion Bloem

The post Swechcha in Telugu by Afeefa Banu appeared first on Freedom by Marion Bloem.

]]>
https://freedombymarionbloem.com/swechcha-in-telugu-by-afeefa-banu/feed/ 0