స్వేచ్ఛ in Telugu by Afeefa Banu

స్వేచ్ఛ

స్వేచ్ఛ గా ఉన్నానంటే నువ్వు నిస్శబ్దంగా ఉండు

ఎందుకంటే నాకు చెప్పాల్సిన విషయముంది.

 

స్వేచ్ఛ గా ఉన్నానంటే నువ్వు కటకటాల వెనుక

అప్పుడు మాకు భయపడే అవసరముండదు

నీ భావాలు పనులు తేడగా ఉన్నా

 

స్వేచ్ఛగా ఉన్నా నంటే కచ్ఛితంగా రేపే ఒక రోజు అని

ఈ రోజు రోజు కన్నా తక్కువ అని

అనుకోవడం.

 

స్వేచ్ఛగా ఉన్ననంటే  తలుపులు వేసుకొని

యేవైతె గుప్తంగా కోసదూరంగా పెట్టాలొ

అవన్నీ తెరపైన చూడడం.

 

స్వేచ్ఛ గా ఉన్నానంటే మోద్దు నిద్దర

ఎందుకంటె వెరే వళ్ళ గొంతులు నిస్శబ్దమం చేయ బడినవి.

 

స్వేచ్ఛ గా ఉన్నానంటే ఎప్పుడైన యెవైన తినేసి

మిగిలిన యెంగిలిని ఆకలి కేకలను నిస్శబ్దం చేసె

పత్రికలలొ పూది  వేయడం

 

స్వేచ్ఛ గా ఉన్నానంటే  నాకు యెది స్వెచ్ఛ నిచ్చినదో

స్వెచ్చ గా ఉండనిస్తున్నదో

నాకు నా స్వెచ్చ లో ఏదైతే  ప్రతిరోజు

ఖైదీగా పెట్టుతుందో

తెలియకుండా ఉండడం.

 

స్వేచ్ఛ గా ఉన్నానంటే ఎవరో వస్తారని

నేను ధర్మంగా నమ్ముతున్న

నా భయాల నుంచి నాకు విముక్తి కలిగిస్తారని

ప్రతీక్షించడం.

 

స్వేచ్ఛ  అంటే నా భావాలను అతికించి

నా చుట్టుపక్కల నా మనసులొ నిండిన

కాని నీ పట్టు లొ రాకుండా దక్క కుండా పోవడం.

 

స్వెచ్ఛ అంటే కలిగించడం నాకు రక్షణ

నీ విచారాలతో  యెవైతే

వేరేగా ఉన్నాయూ నాకన్నా.

 

స్వేచ్ఛ  అంటే దాని అర్ధం

నాకు స్ప్శ్టంగా ఉన్నాకాని నీకు

తెలియక పోవడం.

 

అప్పుడు స్వెచ్ఛ నాకు ఓడమి

నీకు మ్రుత్య దండం.

అప్పుడు స్వెచ్ఛ నిరంకుసమైన ఆవిరి.

 

కాని ఒకవేళ్ళ అది నాకు అంగీకరిస్తే

మన ఇద్దరి సమ్మితితో

నీకు నా పొంగుతున్న స్వెచ్ఛ లో నుంచి

కొంచం ఇవ్వ గలిగితే

కొద్ది కాలం లెక కొనసాగేనంత కాలం వరకు

నీకు విముక్తి చీయడానికి

నా ఊపిరి ఆడకుండా  ఉక్కిరి బిక్కిరి చేసి

అణచి వేసే స్వెచ్ఛతో

డచ్ మూలం: మారియన్ బ్లూం; తెలుగు అనువాదం: అఫిఫా బాను.